Wednesday, June 10, 2020

ధంచి కొట్టిన వాన.!హైదరాబాద్‌ను ముంచెత్తి, మురిపించి తొలకరి ఝల్లు.!!

హైదరాబాద్ : నగరం తడిసి ముద్దయింది. హైదరాబాద్ నగరం తొలకరి పలకరింపుతో పులకరించిపోయింది. ఉక్కపోతతో ఉఫ్ ఉఫ్ అనుకుంటున్న నగరవాసులు చల్ల గాలులు హాయిగా పలకరించాయి. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం నగరాన్ని ముంచెత్తింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. నల్లటి మేఘాలకు బదులు పుసుపురంగు మేఘాలుకమ్ముకోవడం నగరంలో వెలుగు క్షీణించింది. దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zjRtUf

Related Posts:

0 comments:

Post a Comment