Thursday, June 11, 2020

బిగ్ బజార్‌లో భారీ రిక్రూట్‌మెంట్: 10 పాసైతే చాలు మంచి జీతంతో ఉద్యోగం

ప్రముఖ రీటెయిల్ చైన్ సంస్థ బిగ్‌బజార్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్టోర్ మేనేజర్, రీటెయిల్ ఎగ్జిక్యూటివ్, షోరూం మేనేజర్‌తో పాటు ఇతర చాలా పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 46,157 పోస్టులు భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEBhpx

0 comments:

Post a Comment