కరోనా వైరస్ ఎక్కడ, ఎప్పుడూ ఎలా ఎవరి నుంచి సోకుతుందో అర్థం కావడం లేదు. అయితే ఇటీవల గుంటూరులో ఓ గర్బిణీ.. నిండుచూలాలు. డెలివరీ సమయం కావడంతో జీజీహెచ్ వద్దకొచ్చింది. అయితే వైద్యులు సిబ్బందితో కలిసి సర్జరీ చేశారు. అంతకుముందు చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్య సిబ్బంది గుండె గుబేల్ మంది. వెంటనే వారిని హోం క్వారంటైన్‌కి తరలించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UAEnJQ
Thursday, June 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment