Tuesday, June 16, 2020

రాహుల్ జన్మదిన వేడుకలు సాదాసీదాగా జరపాలి.!కరోనా క్లిష్ట సమయంలో ఆర్బాటాలు వద్దన్న ఉత్తమ్.!

హైదరాబాద్ : కరోనా వైరస్ క్లిష్ట సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తమ అధినేత జన్మదిన వేడుకల పట్ల కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రాజకీయ నాయకులు శంకుస్థాపనల పేరుతో కరోనా నియమాలను ఉల్లంఘిస్తున్నప్పటికి, కాంగ్రెస్ పార్టీ మాత్రం కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తామని స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగా తమ ప్రియతమ నేత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YIAu6T

Related Posts:

0 comments:

Post a Comment