Tuesday, June 16, 2020

AP Budget 2020: శాసనసభలో ఆమోదం పొందిన కీలక బిల్లులు ఇవే ... ఆసక్తికరంగా సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి.ఇక నేడు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ కేటాయింపులను వివరించి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇక కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది.కానీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ddoZtu

Related Posts:

0 comments:

Post a Comment