Tuesday, June 23, 2020

మారని చైనా... భారత్‌పై మరో అనూహ్య దాడి... కుట్రను బయటపెట్టిన సింగపూర్ సంస్థ...

భారత్-చైనా సరిహద్దులో జూన్ 15 రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణల తర్వాత చైనాకు చెందిన సైబర్ హ్యాకర్స్ భారత్‌కు చెందిన పలు కంపెనీలపై పడ్డారు. భారత్‌లోని పలు వ్యాపార సంస్థలు,మంత్రిత్వ శాఖలు,మీడియా సంస్థల సైట్లను హ్యాక్ చేసేందుకు ఆ హ్యాకర్స్ ప్రయత్నించారు. చైనా ప్రభుత్వంతో హ్యాకర్లకు లింకులు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. సింగపూర్‌ కేంద్రంగా పనిచేసే సైఫర్మా రీసెర్చ్ ఈ విషయాలను బయటపెట్టింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3esBuCM

Related Posts:

0 comments:

Post a Comment