Tuesday, June 2, 2020

ఏపీలో జూన్ 8 నుంచి తెరచుకోనున్న హోటళ్లు, రెస్టారెంట్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరికొన్ని లాక్‌డౌన్ సడలింపులకు సిద్ధమైంది. జూన్ 8 నుంచి రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. మంగళవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు కరోనావైరస్ లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా పలు సూచనలతో హోటళ్లు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zJOXXP

0 comments:

Post a Comment