Tuesday, June 23, 2020

Coronavirus: ఐటీ రాజధానిలో 484 డేంజర్ జోన్లు, 8 పోలీస్ స్టేషన్లు సీల్ డౌన్, కానిస్టేబుల్ ఆత్మహత్య !

బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, అధికారులు, ముఖ్యంగా పోలీసులు హడలిపోతున్నారు. బెంగళూరు సిటీలో 484 డేంజర్ జోన్లు గుర్తించిన అధికారులు ఆ ప్రాంతాలు పూర్తిగా సీల్ డౌన్ చేశారు. బెంగళూరు సిటీలో రోజురోజు కరోనా పాజిటివ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hRozfD

Related Posts:

0 comments:

Post a Comment