Tuesday, June 23, 2020

తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు .. కృష్ణా,నల్గొండ జిల్లాలలో .. కారణం ఇదే !!

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కృష్ణా నది పరివాహక ప్రాంతాలలో భూమి స్వల్పంగా కంపించింది. ఇటీవల కూడా పలుచోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు టెన్షన్ పుట్టిస్తోంది. కరోనాకు పతంజలి మందు విడుదల చేసిన రాం దేవ్ బాబా.. మూడు రోజుల్లోనే వ్యాధి నయమట..!  

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37RCIoE

0 comments:

Post a Comment