Monday, May 4, 2020

సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ -2020 పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే..?

న్యూఢిల్లీ: కరోనావైరస్‌తో ఇప్పటికే పలు పరీక్షలను వాయిదా వేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే ఎప్పుడు నిర్వహిస్తామన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఇక లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై లాక్‌డౌన్ ముగిసిన తర్వాత తీసుకుంటామని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే చెప్పింది. ఇక సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు ముందుగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35s75AQ

Related Posts:

0 comments:

Post a Comment