Monday, January 25, 2021

Bigg Boss కంటెస్టెంట్ నటి ఆత్మహత్య , కారణం ఇదే..!

బెంగళూరు: కన్నడ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కన్నడ నటి బిగ్‌బాస్ ఫేమ్ జయశ్రీ రామయ్య బెంగళూరులోని ఓ వృద్ధాశ్రమంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. బెంగళూరులోని జనప్రియ టౌన్‌షిప్‌లో ఉన్న సంధ్య కిరాణా అనే వృద్ధాశ్రమంలో ఆమె నివసిస్తోంది. అయితే సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రాథమిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ca8PnC

Related Posts:

0 comments:

Post a Comment