Tuesday, April 28, 2020

ఆ భయంతోనే అజ్ఞాతంలోకి.. కిమ్ అదృశ్యంపై సౌత్ కొరియా కీలక అప్‌డేట్.. నిజమైతే నవ్వులపాలే!

కిమ్ జోంగ్ ఉన్.. ప్రపంచంలో బహుశా ఏ దేశాధినేత వార్తల చుట్టూ ఇంత క్యురియాసిటీ నెలకొని ఉండదు. కిమ్ వార్నింగ్ ఇచ్చినా సంచలనమే.. సైలెంట్‌గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినా సంచలనమే. వయసు రీత్యా చిన్నవాడు.. ఓ చిన్న దేశానికి అధ్యక్షుడు అయినప్పటికీ.. అరాచకంలో అతనితో పోల్చదగ్గ సమకాలీన నాయకుడు మరొకరు లేరనడం అతిశయోక్తి కాదు. అతని ఉన్మాదపు పాలన,నియంతృత్వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eTDcO2

Related Posts:

0 comments:

Post a Comment