Sunday, April 11, 2021

షాక్: ఆయన గెలిస్తే ఉపఎన్నిక తప్పదు -కరోనాతో కాంగ్రెస్ అభ్యర్థి మాధవ రావు మృతి -శ్రీవిల్లిపుత్తూరులో విషాదం

దేశంలో కరోనా వైరస్ రెండోసారి వ్యాప్తి ప్రమాదకరంగా సాగుతోంది. మొదటి వేవ్ మాదిరిగానే రెండో వేవ్ లోనూ మహమ్మారి కాటుకు బలవుతోన్న రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతున్నది. ఇటీవల ఎన్నికలు పూర్తయిన తమిళనాడులోనూ బరిలో నిలబడ్డ అభ్యర్థులు మృత్యువాత పడుతుండటం కలకలం రేపుతున్నది. కరోనా మహమ్మారి బారినపడి శ్రీవిల్లిపుత్తూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి మాధవరావు మృతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PSKBFM

Related Posts:

0 comments:

Post a Comment