Saturday, April 10, 2021

దేశంలో కరోనా ఉప్పెన: ఒక్కరోజులో 1,52,879: కేసుల్లో నయా రికార్డ్: 1.70 వేలకు మరణాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ప్రతిరోజూ ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతున్నాయి. ఒక్క రోెజు వ్యవదిలో వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొచ్చేస్తున్నాయి. కరోనా బారిన పడి అనేక రాష్ట్రాలు అతలాకుతలమౌతున్నాయి. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దేశంలో రోజువారీ కరోనా కేసులు లక్ష మార్క్‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3s5bC5P

0 comments:

Post a Comment