Saturday, April 10, 2021

సాగర్ ఉపఎన్నికలో అనూహ్య ట్విస్ట్ -12 ఏళ్ల తర్వాత కారుకు కమ్యూనిస్టుల మద్దతు! -కేసీఆర్ సభ రద్దుకు పిల్

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో ఒకప్పుడు బలంగా ఉండి, ఇప్పుడు అభ్యర్థులను సైతం నిలపలేని దుస్థితికి చేరిన కమ్యూనిస్టు పార్టీలు.. ఉన్న కొద్దిపాటి బలంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి భుజం కాయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ ముందుగానే మద్దతు కోరినా, వాళ్లను కాదని, ఎర్రన్నలిద్దరూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3270jPY

0 comments:

Post a Comment