Tuesday, April 28, 2020

ఏపీలో కరోనా: కులం పేరుతో రచ్చ.. విజయసాయికి దిమ్మతిరిగే కౌంటర్.. కన్నా-సున్నా అంటూ..

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్-19 కేసులతోపాటు పొలిటికల్ వైరస్ కూడా తాండవం చేస్తున్నది. కరోనా కేంద్రంగా అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసిన ఓ పజిల్ వైరలై దుమారం రేపుతోంది. జాతీయ స్థాయిలో కరోనాకు మతం రంగులు పూసే ప్రయత్నం జోరుగా సాగుతుండగా, ఏపీలో వైరస్‌కు కులాలను ఆపాదించే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eTDbts

Related Posts:

0 comments:

Post a Comment