Tuesday, April 28, 2020

మెదడు మోకాల్లో ఉందా .. అరికాల్లో ఉందా ? మోపిదేవిపై మాజీ మంత్రి జవహర్ ఫైర్

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ఏపీలో మాత్రం మంత్రులు టీడీపీపై విరుచుకుపడుతున్నారు. కరోనా వ్యాప్తికి టీడీపీనే కారణమని టీడీపీపై మంత్రి మోపిదేవి వెంకటరమణ సంచలన ఆరోపణలు చేశారు. కరోనా వ్యాప్తికి టీడీపీ కుట్రలు చేసిందేమోనన్న అనుమానం వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు .ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచార ఆర్భాటం కోసమే ప్రయత్నాలు చేస్తుంటారని కరోనా వ్యాప్తికి టీడీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zzQhfe

Related Posts:

0 comments:

Post a Comment