Tuesday, April 28, 2020

Fact check : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అలవెన్సుల్లో కోత పెట్టబోతున్నారా?

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రకరకాల ఫేక్ న్యూస్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు,ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అనుసరిస్తున్న వ్యూహాలపై పలు నిరాధార కథనాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా మరో కొత్త ఫేక్ న్యూస్ పుట్టుకొచ్చింది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కే చర్యల్లో భాగంగా కేంద్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WlQdrt

Related Posts:

0 comments:

Post a Comment