Saturday, March 2, 2019

పాక్‌లో సంబరాలు... తప్పుడు ప్రచారం ఆపండి: ఇండియన్ మీడియాపై పవన్ కళ్యాణ్, ఇవి చూడండి(వీడియో)

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు భారతదేశంలోనే చర్చనీయాంశం కావడమే కాదు.. పాకిస్తాన్‌కు చెందిన డాన్ పత్రికలో కూడా వార్తలు వచ్చాయి. ఎన్నికలకు ముందు యుద్ధం రాబోతుందని రెండేళ్ల ముందే తనకు తెలుసునని జనసేనాని చెప్పినట్లుగా జోరుగా ప్రచారం సాగింది. దీనిపై పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. దీనిని జనసేన ట్వీట్ చేసింది. అంతేకాదు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BZ83XU

Related Posts:

0 comments:

Post a Comment