Saturday, March 2, 2019

మాతృభూమిలో అడుగుపెట్టిన అభినందన్: మోడీ, నిర్మలా, రాహుల్ గాంధీ ప్రశంసలు

న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్‌ను వాఘా సరిహద్దు వద్ద వదిలివేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్లు చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. వాఘా సరిహద్దు వద్ద అభినందన్‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ufwmb5

0 comments:

Post a Comment