Wednesday, April 29, 2020

రంజాన్ వేళ భారీ పేలుళ్లు: 46 మంది మృతి, 50 మందికి గాయాలు

డమస్కస్: సిరియాలో మరోసారి పేలిన బాంబులు అనేక మంది ప్రాణాలు తీశాయి. పెట్రోల్ ట్రక్‌తో బాంబులు పేల్చడంతో సుమారు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది వరకు గాయాలపాలయ్యారు. రంజాన్ పర్విదినం పురస్కరించుకుని వివిధ దుకాణాల్లో ప్రజలు కొనుగోళ్లు జరుపుతుండగా ఈ దాడి జరిగింది. దీంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. మృతుల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aIioWp

Related Posts:

0 comments:

Post a Comment