Sunday, May 17, 2020

మొత్తం ప్యాకేజీ విలువ రూ.20 లక్షల 97 కోట్లు: అయిదుదశల్లో ఇలా సర్దుబాటు చేశాం: నిర్మలా

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల అమల్లోకి తీసుకొచ్చిన లాక్‌డౌన్ వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన పలు రంగాలకు చేయూతనివ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని అయిదు దశల్లో సర్దుబాటు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఒక్కో దశలో ఒక్కో మొత్తాన్ని.. ఆయా రంగాలకు కేటాయించినట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AE5lcr

0 comments:

Post a Comment