Sunday, May 17, 2020

మే 31 వరకూ అక్కడ లాక్‌డౌన్ పొడిగింపు: చేయి దాటిపోయినట్టే: రోజూ వందల్లో పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న 14 రోజుల మూడోదశ లాక్‌డౌన్ ఆదివారం నాటితో ముగియబోతోన్న వేళ..మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే అత్యధిక పాజిటివ్ కేసులను నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మహారాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించింది. ఈ మేరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tb907S

Related Posts:

0 comments:

Post a Comment