Wednesday, April 29, 2020

ఆరోగ్యసేతు యాప్ వాడాల్సిందే.. ఉద్యోగులకు కేంద్రం ఆదేశాలు....

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదవుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగుల భద్రతతో పాటు కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా ఆరోగ్యసేతు యాప్ ను విస్తృతంగా ఉపయోగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇకపై ప్రతీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఈ యాప్ ను తమ సెల్ ఫోన్లో డౌన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VK2G98

0 comments:

Post a Comment