ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 25 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2230కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఐదుగురికి తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ తో లింకులున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో కొత్త కేసులు తగ్గుతున్నాయనుకునేలోపే కోయంబేడు చిచ్చురాజుకోవడం, శనివారం వెలుగుచూసిన కేసుల్లోనూ మెజార్టీ వ్యక్తులు ఆ మార్కెట్ నుంచి వచ్చినవాళ్లే కావడం కలకలం రేపుతున్నది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WEtbNv
ఏపీలో కరోనా: ఆరని కోయంబేడు చిచ్చు.. కొత్తగా 25 కేసులు.. కృష్ణాలో జీరో.. లాక్డౌన్ 4.0 ప్రాంతాలివే..
Related Posts:
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ఏడు రాష్ట్రాల్లో 59 లోక్సభ నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్… Read More
రైళ్లలో నీటి కష్టాలకు చెక్.. అందుబాటులోకి క్విక్ వాటరింగ్ ప్రాజెక్ట్..రైళ్లలో తరుచూ ప్రయాణించేవారికి ఎప్పుడో ఒకప్పుడు ప్రయాణంలో నీటి కష్టాలు ఎదురయ్యే ఉంటాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో నీళ్లు లేకపోవడం ప్రయాణికుల ఆంద… Read More
నేడే ఆరో విడత పోలింగ్.. బరిలో ప్రముఖులు.. అక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీదే అధికారం..!ఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నాడు ఆరో విడత పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు సంబంధించి 59 … Read More
పాక్ స్టార్ హోటల్లో నక్కి ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన పాక్ సైన్యంగ్వదార్ (పాకిస్తాన్): పాకిస్తాన్లోని ఓ స్టార్హోటల్లోకి చొరబడి దాడులు చేసిన ముగ్గురు ఉగ్రవాదులను ఆదేశ భద్రతాదళాలు మట్టుబెట్టాయి. గ్వదార్లో ఉన్న ఈ ఫ… Read More
ప్రేమ పెళ్లికి 'నో' చెప్పిన పెద్దలు.. నవదంపతులపై దాడిఅవనిగడ్డ : ఔను.. వాళ్లు ఇష్టపడ్డారు. మనసులు కలవడంతో ప్రేమికులయ్యారు. ఇక పెళ్లి చేసుకుని హాయిగా కలిసుందామని డిసైడయ్యారు. కానీ వాళ్ల ప్రేమకు పెద్దలు ఒప్… Read More
0 comments:
Post a Comment