Sunday, May 17, 2020

మొహమాటం ఏమీ లేదు: అన్ని రంగాల్లోనూ ప్రైవేటుకు ద్వారాలు: పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ పాలసీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను అధిగమించడానికి కేంద్రప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు రంగపైనా ఆధారపడినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే బొగ్గు, బాక్సైటు, ఖనిజ వనరుల తవ్వకాలు, విమానాశ్రయాల వంటి రవాణా, మౌలిక రంగాల్లో ప్రైవేటు సంస్థలకు ద్వారాలను తెరిచేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇక తాాజాగా అన్ని రంగాల్లోనూ ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇవ్వబోతోంది. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cBFhwy

0 comments:

Post a Comment