Friday, March 6, 2020

స్ధానిక ఎన్నికల కారణంగా ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ కారణంగా ఈ నెల 23 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించే అవకాశముంది. స్ధానిక ఎన్నికలతో పదోతరగతి పరీక్షల వాయిదాఏపీలో ఈ నెల 23 నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32VhuDO

Related Posts:

0 comments:

Post a Comment