Friday, March 6, 2020

రాహుల్ గాంధీకి కరోనా వైరస్ టెస్టులు

జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కరోనా వైరస్ టెస్టులు చేయించుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైరస్ బాధిత ఇటలీ నుంచి గతవారమే ఢిల్లీకి తిరిగొచ్చిన రాహుల్.. ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో వైరస్ టెస్టులు చేయించుకున్నారు. ఇటలీ నుంచి కరోనాను ఇండియాకు వ్యాపింపజేసింది రాహుల్ గాంధీనే అని బీజేపీ నేతలు విమర్శలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vNoCpw

Related Posts:

0 comments:

Post a Comment