Tuesday, September 24, 2019

వైసీపీది కాలకేయ రాజ్యం: ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించింది: చంద్రబాబు ఫైర్..!

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వం మీద విమర్శలు చేసారు. అధికార పార్టీ అక్రమాలు బయట పెడితే ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించిందని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. ఇది నాగరిక రాజ్యమా..కాలకేయ రాజ్యమా అని ప్రశ్నించారు. సచివాలయ పరీక్షల లీకేజీ వ్యవహారం పైన చంద్రబాబు మరోసారి స్పందించారు. ఏపీపీఎస్సీ తమకు పరీక్షలతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kSFuWH

Related Posts:

0 comments:

Post a Comment