Saturday, March 21, 2020

చప్పట్లు కొట్టడం వల్ల ఫాయిదా ఉండదు... మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్..

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి తలెత్తింది. దీనికి భారత్ కూడా మినహాయింపు కాదు. వర్తక,వాణిజ్య వ్యాపారలన్నింటిని కరోనా కుదేలు చేస్తోంది. మరీ ముఖ్యంగా చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలు,చిరు వ్యాపారులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. అన్ని వ్యాపారాలకు..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J7ZSLL

Related Posts:

0 comments:

Post a Comment