Saturday, March 21, 2020

కరోనా: యూపీ సీఎం కీలక నిర్ణయం: 36లక్షల మంది కూలీలకు రూ. 1000 సాయం

లక్నో: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. అయితే, కరోనాను వ్యాపించకుండా షాపింగ్ మాల్స్, థియేటర్లు, ఇతర కార్యకలాపాలను ప్రభుత్వాలు రద్దు చేస్తుండటంతో ఉపాధి కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Aacpg

Related Posts:

0 comments:

Post a Comment