Thursday, March 28, 2019

గుజరాత్ బీజేపీలో కలవరం, క్రమంగా పట్టు సాధిస్తున్న కాంగ్రెస్

అహ్మదాబాద్ : గుజరాత్ లోక్‌సభ ఎన్నికలు బీజేపీకి సవాల్‌గా మారాయి. మోడీ సొంత రాష్ట్రం కావడంతో మెజార్టీ స్థానాలు అకౌంట్‌లో వేసుకోవాలని కమలదళం భావిస్తోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవం ఆ పార్టీని కలవరపెడుతోంది. గుజరాత్‌లో మొత్తం 26 లోక్ సభ స్థానాలుండగా.. వాటిలో ఏడింటిలో కాంగ్రెస్ నుంచి బీజేపీకి గట్టిపోటీ ఎదురుకానుంది. కర్ణాటక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wr2MQr

Related Posts:

0 comments:

Post a Comment