Friday, March 6, 2020

రైలులో ప్రేమ పుట్టింది: గర్భం దాల్చడంతో ముఖం చాటేశాడు, చివరకు..

శ్రీకాకుళం: వారిద్దరికి రైలు ప్రయాణంలో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆమె గర్భవతి కావడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. గర్భం తీసేయాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడా దుర్మార్గుడు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో కులాన్ని సాకుగా చూపుతూ ఆమెకు ముఖం చాటేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ylDzW

Related Posts:

0 comments:

Post a Comment