Sunday, May 30, 2021

బెంగాల్ పోరు తీవ్రం- సీఎస్‌ను ఢిల్లీ పంపేందుకు మమత నో- ఇవాళే రిటైర్మెంట్‌

పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కాలేదనే కారణంతో బెంగాల్‌ సీఎస్‌ ఆలాపన్‌ బందోపాధ్యాయ్‌ను రీకాల్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని సీఎం మమత కోరినా కేంద్రం పట్టించుకోలేదు. దీంతో సీఎస్‌ను ఢిల్లీ పంపరాదని మమత సర్కార్‌ నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఇవాళ ఆలాపన్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fCrVE4

0 comments:

Post a Comment