Sunday, May 30, 2021

వందే భారత్‌ మిషన్‌-ఎల్లుండి నుంచి నేరుగా విజయవాడకు విదేశీ విమానాల రాకపోకలు

వందే బారత్‌ మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో విదేశీ విమానాల రాకపోకల్ని పాక్షికంగా పునరుద్ధరించబోతోంది. ఇందులో భాగంగా విజయవాడకు కూడా నేరుగా విదేశీ విమానాల్ని అనుమతించాలని నిర్ణయించారు. ప్రస్తుతం భారత్‌లో కరోనా వ్యాప్తి కారణంగా పలు దేశాలు విమాన సర్వీసులు రద్దు చేసుకోగా.. భారత్‌ కూడా విదేశీ విమానాలను అనుమతించడం లేదు. కానీ వందే భారత్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fVnB1J

0 comments:

Post a Comment