న్యూఢిల్లీ: కొద్ది వారాల క్రితం కేంద్రం సుప్రీంకోర్టులో సమర్పించిన ఓ అఫిడవిట్‌లో ఇండియన్ డబుల్ మ్యూటెంట్ అని పేర్కొందని, ఇప్పుడేమో ఇండియన్ వేరియంట్ అని అనకూడదని అంటోందని కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) కోవాగ్జిన్ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై వివరిస్తూ దాఖలు చేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p9FOwL
Sunday, May 30, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment