Friday, March 6, 2020

కేటీఆర్‌పై రాహుల్ అనూహ్య కామెంట్స్.. టీఆర్ఎస్‌కు ఓటేశా.. పబ్బుల్లో గబ్బు పనులేంది?

తనపై దాడిని తేలికగా తీసుకోబోనని సింగర్, బిగ్ బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ మరోసారి స్పష్టం చేశారు. పొలిటికల్ పవరుంటే ఏమైనా చేయెచ్చనుకునేవాళ్లకు బుద్ధి చెప్పేదాకా పోరాడుతానని శపథం చేశాడు. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ లో చోటుచేసుకున్న ఘటనపై వెంటనే స్పందించాలంటూ మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ లను ఆయన రిక్వెస్ట్ చేశారు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vJFM7D

Related Posts:

0 comments:

Post a Comment