Sunday, May 30, 2021

స్వీపర్ పోస్టుకు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ డీఈ

హైదరాబాద్: జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డీఈ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కారు. స్వీపర్ నుంచి లంచం తీసుకుంటూ అధికారులకు పట్టబడ్డారు. ఇటీవల జీహెచ్ఎంసీ మహిళా స్వీపర్ సాలెమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె ఉద్యోగం భర్తకు ఇచ్చేందుకు డీఈ మహాలక్ష్మి లంచం అడిగారు. మల్లాపూర్‌లోని ఓ హోటల్‌లో రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఆమె

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R5zFoL

0 comments:

Post a Comment