హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతులపట్ల అవలంబిస్తున్న విధానాల పట్ల భారతీయ జనతా పార్టీ ఘాటుగా స్సందించింది. తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం వడ్లు కొనుగోలు చేసినామంటూ గారడీ మాటలు మాట్లాడుతున్నారని, కల్లాల దగ్గరికెల్లి కొనుగోళ్లు చేశానని ప్రగల్బాలు పలుకుతున్నడని,మరి ఐకేపీ కేంద్రాల్లో వడ్లు ఎందుకు తడుస్తున్నయని, ఎందుకు మొలకెత్తుతున్నయని, కొనుగోళ్ల పేరుతో రైతులను నట్టేట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SEJ4UM
Sunday, May 30, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment