Tuesday, February 18, 2020

COVID-19 virus: వుహాన్ ఆస్పత్రి డైరెక్టర్ మృతి, 1800కు చేరిన మృతుల సంఖ్య

వుహాన్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్(కొవిడ్-19) వేలాది మంది సామాన్యులతోపాటు రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ప్రాణాలు కూడా తీస్తోంది. తాజాగా వుహాన్ నగరంలోని వుచాంగ్ ఆస్పత్రి ప్రధాన డైరెక్టర్ లియా జిమింగ్.. కరోనావైరస్ కారణంగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కొవిడ్ కారణంగా మృతి చెందిన తొలి ఆస్పత్రి డైరెక్టర్ లియూ కావడం గమనార్హం. గతంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SFKk7Q

Related Posts:

0 comments:

Post a Comment