Thursday, September 5, 2019

రూ.618 కోట్లు.. రెండునెలల కరెంట్ బిల్లు... మోడీ ఇలాకాలో ఘటన

వారణాసి : ఒకటి కాదు రెండు కాదు .. రూ. 618 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. అదీ కూడా ఓ ప్రభుత్వ పాఠశాలకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండు నెలల్లో ఆ పాఠశాల వాడిన బిల్లు మొత్తం రూ.618 కోట్ల అట. యూపీ విద్యుత్ అధికారుల తీరు ఇలా ఉంది. ఈ విషయం తెలిసి పాఠశాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LmPO3F

Related Posts:

0 comments:

Post a Comment