Thursday, September 5, 2019

ఉద్యోగాలంటూ మోసం.. నకిలీ నోటిఫికేషన్లు.. తస్మాత్ జాగ్రత్త..!

హైదరాబాద్‌ : ఉద్యోగాల పేరిట నకిలీగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను బుట్టలో వేసుకుంటూ అందినకాడికి దండుకుంటున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలే కాదు.. ప్రభుత్వ ఉద్యోగాల పేరు చెప్పి కుచ్చుటోపి పెడుతున్నారు. ఇటీవల ఇలాంటి తరహా మోసాలు ఎక్కువ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మోసగాళ్లకు ఛాన్స్ ఇవ్వొద్దని ప్రజలకు సూచిస్తున్నారు. అదలావుంటే శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zWe5XO

Related Posts:

0 comments:

Post a Comment