Tuesday, February 18, 2020

మండలి రద్దుపై వైసీపీకి బీజేపీ షాక్? గవర్నర్‌తో చైర్మన్ షరీఫ్ భేటీ.. ఢిల్లీలోనూ కీలక పరిణామాలు

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు విషయంలో జగన్ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం షాకివ్వబోతోందా? పార్టీ పరంగా మండలి రద్దును వ్యతిరేకిస్తోన్న బీజేపీ.. పార్లమెంటులోనూ అదే వైఖరి అనుసరించనుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. మండలి రద్దుపై అసెంబ్లీలో తీర్మానం తర్వాత సైలెంట్ గా ఉండిపోయిన చైర్మన్ షరీఫ్ సడెన్ గా మంగళవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Fq8Iy

Related Posts:

0 comments:

Post a Comment