Thursday, September 5, 2019

బావిలో పడిన దొంగ..! నడుం విరిగి, 3 రోజులు బావిలోనే నరకం...

శ్రీకాకుళంలో ఓ వింత సంఘటన చోటుసుకుంది. దొంగతనానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడడంతో నడుం విరిగింది. దీంతో మూడు రోజుల పాటు ఎలాంటీ సహయం లేక బావిలో ఉన్నాడు. మూడు రోజుల అనంతరం అటుగా వెళ్లిన వారికి బావినుండి మనుషుల శబ్దం రావడంతో గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో బయటికి తీశారు. అప్పటికే తీవ్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZRARic

0 comments:

Post a Comment