Tuesday, February 25, 2020

మా తల్లి ఎప్పుడు పుట్టిందో తెలియదు: ఎన్‌పీఆర్ క్లాజులపై సీఎం నితీష్, కేంద్రానికి లేఖ

పాట్నా: నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్‌పీఆర్) ఫాంలలో పొందుపర్చబడిన వివాదాస్పద నిబంధనలను, ప్రశ్నలను తొలగించాల్సిందిగా తాము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. తనకు తన తల్లి ఎప్పుడు పుట్టిందో తనకు తెలియదని అన్నారు. ఎన్ఆర్‌సీని దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం లేదని సీఎం నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PlGz55

Related Posts:

0 comments:

Post a Comment