Friday, April 9, 2021

Sisters: శోభనం రోజు అక్కాచెల్లికి ఆ పరీక్షలు, ఒకరు ఫెయిల్, పతివ్రతలు కాదా ?, అంతే, తీర్పు !

ముంబాయి/కొల్లాపూర్: నాలుగు నెలల క్రితం అక్కా, చెల్లికి గ్రాండ్ గా పెళ్లి చేశారు. సొంత అన్నదమ్ములు ఆ యువతులను పెళ్లి చేసుకున్నారు. పెళ్లికొడుకుల తల్లి ఇంటికి వచ్చిన కోడళ్లకు కన్యత్వ పరీక్షలు చేయించింది. అక్కాచెల్లికి తెల్లటి దస్తులు కట్టి అన్నదమ్ములతో శోభనం జరిపించారు. వీళ్ల మూడనమ్మకాల పరీక్షల్లో ఒక యువతి కన్యకాదని కన్యత్వ పరీక్షలు చేసిన పెద్దలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PIhvcf

Related Posts:

0 comments:

Post a Comment