Thursday, April 8, 2021

పోలవరం కేసులో ట్విస్ట్‌- తప్పుకున్న జస్టిస్‌ లావు నాగేశ్వరరావు- అసలేం జరిగింది ?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో పొరుగు రాష్ట్రాలతో ఓవైపు ఏపీ ప్రభుత్వం పోరాటం కొనసాగుతోంది. మరోవైపు కేంద్రంతో నిధుల కోసం మరో పోరాటం కొనసాగుతోంది. ఇందులో మొదటిదైన పొరుగు రాష్ట్రాలతో న్యాయపోరాటం విషయంలో సుప్రీంకోర్టులో తాజాగా ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fU2QVM

Related Posts:

0 comments:

Post a Comment