Thursday, April 8, 2021

టిడిపిని గెలిపించాలని కోరేందుకు తాను తిరుపతికి రాలేదన్న చంద్రబాబు , ఎందుకు వచ్చారో తెలుసా !!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో అధికార వైసీపీ పై నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసింది గోరంత, దోచింది కొండంత అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అరాచక శక్తులను అడ్డుకునే ఆయుధం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. టిడిపిని గెలిపించాలని కోరేందుకు తాను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OyzKA5

Related Posts:

0 comments:

Post a Comment