Friday, April 9, 2021

ఇదీ పరిస్థితి.. చిన్నారితో కలిసి తండ్రి, పీపీఈ కిట్ ధరించి మరీ

కరోనా మళ్లీ భయపెడుతోంది. కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక చిన్న పిల్లలు, వృద్దుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైరస్ సోకితే చాలు వారు ఆస్పత్రిలో గడపాల్సి వస్తోంది. తాజాగా గుజరాత్‌కి చెందిన తండ్రి కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. తన చిన్నారితో కలిసి పిడియాట్రిక్ వార్డులో ఉన్నారు. అయితే ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mxr6P1

Related Posts:

0 comments:

Post a Comment