Tuesday, February 25, 2020

హామీల పట్ల నేతలను అంగీ పట్టి నిలదీయండి..! పట్నం గోస కార్యక్రమంలో ప్రభుత్వం పై రేవంత్ రెడ్డి ఫైర్..!!

హైదరాబాద్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కాస్త విరామం దొరికిన వెంటనే మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి ప్రజా బాట పట్టారు. తెలంగాణ లో ప్రజా సమస్యలపై పోరాండే్ందుకు కార్యాచరణ రూపొందించారు. ఎన్నికల సమయంలో గులాబీ పార్టీ ఇచ్చిన హామీలను ఏమేరకు నెరవేర్చారో తెలుసుకునేందుకు క్షేత్ర స్దాయిలో పర్యటిస్తున్నారు. పట్టణాల్లో మురికి వాడలు లేని నగరాన్ని నిర్మిస్తామని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32w7eSf

Related Posts:

0 comments:

Post a Comment